SP Balasubrahmanyam Biography | గాయకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి SP Balu

2020-09-25 70

Legendary singer SP Balu Biography . SP Balu life story Singer SP Balu Health Condition deteriorates, highly critical.
#SPBalasubrahmanyam
#Spbalu
#MGMHospital
#Chennai
#getwellsoonspbalu

సింగర్ ఎస్పీ బాలు బయోగ్రఫీ. ప్రస్తుతం
బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు